హాయ్ ... ఈ మూవీ తో ఫెయిల్యూర్ నుండి బయటకు రావటానికి రవితేజ తన మాస్ లుక్ నుండి క్లాస్ లుక్ కి మారాడు . రవితేజ క్లాసు లుక్ లో బాగున్నాడు ,తన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. కాజల్ క్యారెక్టర్ బాగుంటుంది . రీచా గంగోపాధ్యాయ బానే చేసింది. ఒక గెస్ట్ రోల్ లో నారా రోహిత్ చేసాడు. ఆ క్యారెక్టర్ తను చేస్తాడని మనం అనుకోము. సాంగ్స్ బాగున్నాయి . ఇక స్టొరీ కి వస్తే ,స్టొరీ లో మంచి మెసేజ్ వుంది. కాని ఆ మెసేజ్ చెప్పిన స్టొరీ అండ్ డైరెక్టర్ తీసిన స్టైల్ బాగోలేదు . కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. మిగిలిన మూవీ అంత బోర్ గానే వుంటుంది.ఇది ఒక బోర్ మూవీ .
నాగ