హాయ్... యముడికి మొగుడు అనగానే ఇది కూడా పాత మూవీలానే వుంటుంది అనుకున్న, కాని స్టొరీ కోతగానే ట్రై చేసాడు డైరెక్టర్ సత్తిబాబు. నరేష్ ఎప్పటిలాగానే బాగా చేసాడు. హీరోయిన్ రిచా పనై అందంగా వుంది, యాక్టింగ్ బాగా చేసింది. హీరోయిన్ మాటలు వినటానికి బాగున్నాయి. ఈ మూవీ లో తప్పకుండ చెప్పుకోవాల్సిన వాళ్ళలో కృష్ణ భగవాన్,మాస్టర్ భరత్,30 ఇయర్స్ ఇండస్ట్రీ. కోటి మ్యూజిక్ డైరెక్టర్,సాంగ్స్ బాగానే వున్నాయి. మూవీ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ,చాల బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంటర్వెల్ నుండి మూవీ లో కామెడీ తగ్గిపోయిందనే చెప్పాలి. క్లైమాక్స్ కూడా అంతగా ఏమి లేదు. 2nd హాఫ్ కూడా 1st హాఫ్ లాగా వుంటే మూవీ సూపర్ హిట్ అయ్యేది. షియాజీ షిండే కూడా బాగానే చేసాడు. ఇది యవేరేజ్ మూవీ ...
నాగ