ఎటో వెళ్ళిపోయింది మనసు మూవీ రివ్యూ

హాయ్ ... ఇది ఏమాయ చేశావే లాగా క్లాస్ మూవీ . గౌతమ్ మీనన్ తన స్టైల్లో డైరెక్ట్ చేసాడు . ఇది ఒక ఒక రొమాంటిక్ లవ్ . స్కూల్లో , కాలేజీ లో ,జాబ్ చేస్తున్నపుడు లవర్స్  ఫేస్ చేసే పరిస్థితులు ,వాటికి లవర్స్ ఎలా  స్పందిస్తారు అనేదే ఈ  మూవీ . నాని నటన సూపర్ గా వుంటుంది . సమంతా ,నానిల  మధ్య కెమిస్ట్రీ సూపర్  గా ఉంది . ఇళయరాజా మ్యూజిక్ సూపర్ . మూవీ కి పెద్ద ప్లస్ పాయింట్ డైలాగ్స్. డైరెక్టర్ మూవీ ని కూల్ గా నడిపించాడు .సెకండ్ హాఫ్ బాగుంటుంది. లాస్ట్  20 నిముషాలు బాగుంటుంది .టోటల్ గా ఇది యవేరేజే మూవీ . 
నాగ 

Leave a Reply

Powered by Blogger.