హాయ్ ...మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ని ఎంటర్టైన్మెంట్ తో తీసే ఒకే ఒక్క డైరెక్టర్ క్రిష్ . కృష్ణం వందే జగద్గురుం మూవీ లో రానా సూపర్గా యాక్టింగ్ చేసాడు . నయనతార 2nd ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది హీరోయిన్గా . పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ బాగుంటుంది . మూవీకి చాల పెద్ద ప్లస్ పాయింట్ మణిశర్మ బాక్గ్రౌండ్ మ్యూజిక్ . బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఎలా ఉండాలో ఈ మూవీని చుస్తే అర్థమవుతుంది . స్క్రీన్ప్లే బాగుంది . Iఇప్పుడు తెలుగు ఫిలిమ్స్లో ట్రెండ్ మారింది , ఎప్పుడు 2nd హాఫ్ లో ఐటమ్ సాంగ్ వస్తుంది కాని ఇప్పుడు 1st హాఫ్ లో వస్తున్నాయి .[ex: కృష్ణం వందే జగద్గురుం డమరుకం ,కెమెరామెన్ గంగతో రాంబాబు]. 1st హాఫ్ లో వచ్చే ఫైట్ బాగుంటుంది . 1st హాఫ్ స్లో గా స్టార్ట్ అయ్యి పీక్ రేంజ్ కి వెళ్తుంది ,కాని 2nd హాఫ్ బాగా స్లో అయిపోతుంది . క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు . క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్,బాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా వుంటుంది . ఇది వన్ టైం వాచ్ మూవీ .
నాగ