హాయ్... నాయక్ మూవీ ప్లస్ పాయింaట్స్ చెప్పాలంటే హీరో రామ్ చరణ్ బాగా స్టైలిష్ గా వున్నాడు, హీరోఇన్స్ కాజల్, అమలపాల్ గ్లామరస్ గా వున్నారు.సాంగ్స్ షూట్ చేసిన లొకేషన్స్ కొత్తవి & ఇప్పటివరకు ఏ మూవీ లో మనం చూడనివి, చాలా చాలా బాగున్నాయి. మూవీ కే హైలైట్ ఏంటంటే బ్రహ్మ్మనందం, జయప్రకాశ్ రెడ్డి & పోసాని కృష్ణ మురళి కామెడీ, ఈ ముగ్గిరిలో కూడా పోసాని అండ్ జయప్రకాశ్ రెడ్డి సూపర్. ఈ ముగ్గురు లేకుండా నాయక్ మూవీ ని గుర్తున్చుకోలేము. ఇక మైనస్ పాయింట్స్ కి వస్తే స్టొరీ మనకు ముందే అర్థమయిపోతుంటుంది,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సాంగ్స్ ఇంకా బాగుండాల్సింది. మొదటి సాంగ్ లో డాన్సు బాగుంది. అన్ని సాంగ్స్ లో కూడా అంతే రేంజ్ లో డాన్సులు ఉండాల్సింది. టోటల్ గా ఇది ఒక యావరేజ్ మూవీ...
నాగ