డమరుకం మూవీ రివ్యూ

హాయ్ ...  ఈ  మూవీకి  క్రేజ్  రావటానికి  కారణాలు  ఇది మొదటి సోషియో  ఫాంటసీ  మూవీ , హైయెస్ట్  బడ్జెట్  మూవీ  నాగార్జున  కెరీర్లో & దేవిశ్రీ  ప్రసాద్  50థ్  మూవీ .  స్టొరీ  బాగుంది , కాని  డైరెక్టర్  శ్రీనివాస్  రెడ్డి  ఆ  స్టొరీని  ఇంటరెస్టింగ్ గా   చుపించాలేకపోయాడు . స్క్రీన్ప్లే  వీక్ అవటం  వాళ్ళ  స్టొరీ ని   మనం  వూహించవచ్చు . సాంగ్స్  బాగునాయి ,దేవిశ్రీ  ప్రసాద్  బాగా  చేసాడు . హీరోయిన్  అనుష్క  చుట్టే  ఈ  స్టొరీ  తిరుగుతుంది . నాగార్జున  పెర్ఫార్మన్స్  బాగుంది . మూవీ లో హైలైట్  గ్రాఫిక్స్ . మూవీ  స్టార్టింగ్  నుండే  గ్రాఫిక్స్  వుంటాయి , ఆ  గ్రాఫిక్స్  సీన్స్ లో  క్వాలిటీ  బాగుంది  .మూవీ లో  కొన్ని  లొకేషన్స్   చాల  బాగున్నాయి . కెమెరామెన్  చోట  k నాయుడు  బాగా చేసారు.  క్లైమాక్స్  సింపుల్ గా  వుంది . డైరెక్టర్  శ్రీనివాస్  రెడ్డి  గ్రాఫిక్స్  మీద  చూపించిన  ఇంటరెస్ట్  స్క్రిప్ట్  & స్క్రీన్ప్లే  మీద   పెట్టుంటే  మూవీ  ఇంకో  రేంజ్ లో  వుండేది . ప్లస్  పాయింట్  ఏంటంటే  మూవీ   మనకి  బోర్  కొట్టాడు  అందుకు  డైరెక్టర్  ని  మేచుకోవాలి . ఇది వన్ టైం వాచ్ మూవీ.


నాగ 

Leave a Reply

Powered by Blogger.