హాయ్... ఒంగోలుగిత్త మూవీ హీరో రామ్ కి,హీరోయిన్ కృతి కర్బంధ కి,డైరెక్టర్ భాస్కర్ కి హిట్ అవటం చాల అవసరం, ఎందుకంటే ఈ ముగ్గురు ఫ్లాప్ లో వున్నారు ఇప్పటివరకు. మూవీ అంత మిర్చి యార్డ్ చుట్టూ తిరుగుతుంది. రామ్ ఎప్పటిలాగే యనర్జతిక్ గ యాక్ట్ చేసాడు. కృతి కర్బంధ ,ప్రకాష్ రాజ్ యాక్షన్ కొత్తగా & బాగుంటుంది. రామ్ & కృతి కర్బంధ సీన్స్ చాల బాగుంటాయి. 3 సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, స్టొరీ కొత్తగా అనిపించకపోవటం,స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేకపోవటం మూవీ కి చాల పెద్ద మైనస్ . సెకండ్ హాఫ్ బాగా స్లో గా వుంటుంది. కొన్ని సీన్స్ బోర్ గా అనిపించాయి. ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. మొత్తం మీద ఇది
వన్ టైం వాచ్ మూవీ.
నాగ